కన్య: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
[[Image:Vestal.JPG|thumb|right||In Roman times, the [[Vestal Virgin]]s remained celibate for 30 years on penalty of death.]]
'''కన్నె''', '''కన్య''', '''కన్యక''', '''కన్నెపిల్ల''' ([[ఆంగ్లం]]: Virgin or Maiden) పురుష సాంగత్యము ఎరుగని [[ఆడ]] [[పిల్ల]]. పురుషులతో రమించకుండా స్త్రీలు[[బాలిక]]లు తమ పవిత్రతను వివాహం వరకు జాగ్రత్తగా కాపాడుకోవడం [[కన్యత్వం]] (Virginity) అంటారు. పరాశర ప్రకారం అష్ట వర్ష భవేత్ కన్యా. "అపూర్ణ దశవర్షా కన్యముద్వహేత్ " అని ఆపస్థంభం. సప్తవర్షా భవేద్గౌరీ, దశవర్షాతు నగ్నికా, ద్వాదశేతు భవేత్కన్యా, అత ఊర్ద్వం రజస్వలా" [[భవిష్య పురాణం]] ప్రకారం 12 ఏళ్ళు దాటితే [[పుష్పవతి]] కాకున్నను సంభోగార్హత ఉంది. "వర్ష ద్వాదశకాదూర్ద్వం నస్యాత్పుష్పం బహిర్యది" అని కాశ్యప సంహిత. హిందూ [[వివాహం]]లో [[కన్యా దానం]] ఒక ముఖ్యమైన భాగం. అనగా పెండ్లి కూతురి తండ్రి తన కుమార్తెను పెండి కుమారునికి [[దానం]] ఇస్తాడు.
 
==కన్నె పై పాటలు==
"https://te.wikipedia.org/wiki/కన్య" నుండి వెలికితీశారు