విదురుడు: కూర్పుల మధ్య తేడాలు

చి యంత్రము కలుపుతున్నది: sk:Vidura
చి యంత్రము కలుపుతున్నది: ml:വിദുരര്‍; cosmetic changes
పంక్తి 2:
'''విదురుడు''' ([[సంస్కృతం]]:विदुर) [[యముడు|యమధర్మరాజు]] అంశతో [[దేవరన్యాయం]] వల్ల [[వ్యాసుడు|వ్యాసునికి]] [[అంబ]] దాసీకి జన్మిస్తాడు.
 
== విదురుడి పూర్వ జన్మ వృత్తాంతం ==
 
== విదురుడి జననం ==
[[కురు వంశం|కురువంశాన్ని]] నిలపడానికి [[సత్యవతి (భారతం)|సత్యవతి]] తన కోడళ్ళైన అంబని అంబాలిక ని [[దేవరన్యాయం]] ప్రకారం ధర్మ సమ్మతంగా సంతానం పొందించే ఏర్పాటు చేస్తుంది. అంబ వ్యాసుడిని చూసి కళ్ళు మూసుకొనడం వల్ల గుడ్డివాడగు [[ధృతరాష్ట్రుడు]] జన్మిస్తాడు. అంబాలికకు వ్యాసుడిని చూసి కంపించడం వల్ల పాండు రోగంతో [[పాండు రాజు]] జన్మిస్తాడు. మంచి వారసత్వాన్ని ఇవ్వమని కోరితే వ్యాసుడు మళ్లీ దేవరన్యాయం వల్ల అంబకి సంతానం కలిగించడానికి అంగీకరిస్తాడు. గడ్డాలు గల వ్యాసుడితో సంభోగించడానికి ఇష్టం లేని అంబ తన దాసిని వ్యాసుడి వద్దకు పంపుతుంది.ఈ విధంగా పంపబడిన దాసి ఎంతో సంతోషముతో వ్యాసుడితో సంభోగిస్తుంది. దాసితో సంభోగించగా జన్మించిన వాడు విదురుడు.
 
 
పంక్తి 15:
[[kn:ವಿದುರ]]
[[ta:விதுரன்]]
[[ml:വിദുരര്‍]]
[[id:Widura]]
[[sk:Vidura]]
"https://te.wikipedia.org/wiki/విదురుడు" నుండి వెలికితీశారు