మహాకవి డైరీలు: కూర్పుల మధ్య తేడాలు

కొత్త పేజీ: '''మహాకవి డైరీలు''' (ఆంగ్లమునకు తెలుగు) విశాలాంధ్ర ప్రచురణాలయం, ...
 
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
'''మహాకవి డైరీలు''' (ఆంగ్లమునకు తెలుగు) [[విశాలాంధ్ర ప్రచురణాలయం]], విజయవాడ వారు 1954 సంవత్సరంలో ముద్రించారు. దీని రెండవ ముద్రణ 1961 లో విడుదలైనది. దీనికి [[అవసరాల సూర్యారావు]] గారు ముందుమాటను రచించారు.
 
ఇందులో మహాకవి [[గురజాడ అప్పారావు]] గారి [[డైరీ]]లోని విశేషాంశాలను యధాతధంగా ముద్రించారు. మహాకవి తన డైరీని 1889 సంవత్సరం నుండి 1915 లో మరణించే వరకు రాశారు.
"https://te.wikipedia.org/wiki/మహాకవి_డైరీలు" నుండి వెలికితీశారు