సంగ్రహ ఆంధ్ర విజ్ఞాన కోశము: కూర్పుల మధ్య తేడాలు

కొత్త పేజీ: '''సంగ్రహ ఆంధ్ర విజ్ఞాన కోశము''' తెలుగు భాషలో ప్రచురించబడిన విజ...
 
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
'''సంగ్రహ ఆంధ్ర విజ్ఞాన కోశము''' [[తెలుగు భాష]]లో ప్రచురించబడిన విజ్ఞాన కోశము (Encyclopedia). దీనిని సంగ్రహ ఆంధ్ర విజ్ఞాన కోశ సమితి, హైదరాబాదు ప్రచురించినది. దీని సంపాదకవర్గానికి అధ్యక్షులుగా ప్రముఖ విద్యావేత్త [[మామిడిపూడి వెంకటరంగయ్య]] గారు వ్యవహరించారు.
 
* మొదటి సంపుటము (906 పేజీలు) : 1958.
* రెండవ సంపుటము (887 పేజీలు) : 1960.
* మూడవ సంపుటము :
* నాలుగవ సంపుటము (784 పేజీలు) : 1964.
* అయిదవ సంపుటము (758 పేజీలు) : 1966.