రొట్టె: కూర్పుల మధ్య తేడాలు

చి యంత్రము కలుపుతున్నది: xal:Өдмг
చి యంత్రము కలుపుతున్నది: ckb:نان; cosmetic changes
పంక్తి 1:
{{విస్తరణ}}
[[Imageఫైలు:FD 1.jpg|thumb|right|300px|Various breads]]
{{nutritionalvalue | name=Bread, white (typical) | kJ=1113 | fat=3 g | carbs=51 g | fiber=2.4 g | protein=8 g | niacin_mg=4 | thiamin_mg=0.5 | riboflavin_mg=0.3 | sodium_mg=681 | right=1}}
{{nutritionalvalue | name=Bread, whole-wheat (typical) | kJ=1029 | fat=4 g | carbs=46 g | fiber=7 g | protein=10 g | niacin_mg=4 | thiamin_mg=0.4 | riboflavin_mg=0.2 | sodium_mg=527 | right=1}}
పంక్తి 8:
తాజా రొట్టె మంచి రుచి, వాసన, నాణ్యత కలిగి దుదిలాగ మెత్తగా ఉంటుంది. దీనిని తాజాగా ఉంచడం చాలా ముఖ్యం. గట్టిపడిపోతే రొట్టె పాడయినట్లుగా భావిస్తారు. ఆధునిక రొట్టెలు కొన్ని సారులు కాగితం లేదా ప్లాస్టిక్ పొరతో చుట్టివుంచుతారు, లేదా రొట్టెలకోసం ప్రత్యేకమైన పెట్టె (Breadbox) లలో నిలువచేస్తారు. తడిగా ఉన్న ప్రదేశాలలో రొట్టె మీద [[బూజు]] (Mold) పడుతుంది. అందువలన వీటిని తక్కువ ఉష్ణోగ్రత వద్ద ఉంచడం మంచిది.
 
== రొట్టెలలో రకాలు ==
* '''గోధుమ రొట్టె''' (Wheat bread): రొట్టె ఎక్కువగా గోధుమ పిండితో చేస్తారు. దీనిలో నీరు కలిపి ముద్దచేసి, పొంగడానికి ఈస్ట్ కలిపుతారు. దీనిలోని గ్లుటెన్ వలన మెత్తగా సాగుతుంటుంది. అయితే కొన్నిసార్లు ఇతర ఆహారధాన్యాల నుండి కూడా రొట్టెలను తయారుచేస్తారు. జొన్న రొట్టెలు మొదలైనవి.
* '''తెల్లని రొట్టె''' (White bread): గింజలలోని మధ్యనున్న తెల్లని భాగం (Endosperm) నుంచి తీసిన పిండితో చేసిన రొట్టె.
 
* '''గోధుమ రొట్టె''' (Brown bread): గింజలోని మధ్యనున్న తెల్లనిభాగం (Endosperm) తో సహా కొంత బయటున్న పొట్టు (Bran) ను లేదా కృత్రిమ గోధుమరంగు పదార్ధాల్ని కలిపి చేసిన రొట్టె.<ref>CBS Interactive Inc. [http://www.cbsnews.com/stories/2008/02/08/earlyshow/saturday/main3808472.shtml White Bread In Wheat Bread's Clothing]CBS Early Show, accessed June 14, 2008.</ref>
* '''పాల రొట్టె''' (Milk bread): [[పాలు]] ఎక్కువగా పోసి తయారుచేసిన రొట్టె.
 
<gallery>
పంక్తి 38:
</gallery>
 
== మూలాలు ==
{{మూలాలజాబితా}}
 
పంక్తి 63:
[[bs:Hljeb]]
[[ca:Pa]]
[[ckb:نان]]
[[cr:ᐲᐧᓭᐋᐃᐦᑯᓈᐤ]]
[[cs:Chléb]]
"https://te.wikipedia.org/wiki/రొట్టె" నుండి వెలికితీశారు