కంసాలి: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 4:
==ఇంటి పేర్లు==
;వ్యుత్పత్తి:
 
'''ఓజు''' అను పదం తో అంతమయ్యే ఇంటిపేర్లను విశ్వ బ్రాహ్మలు/కంసాలులు కలిగి ఉంటారు. ఉదహరణకు, లక్కోజు, దాకోజు, కొమ్మోజు, బొల్లోజు, సంకోజు, మారోజు వంటివి. ఓజు అంటే శిల్పి అని అర్ధం. పూర్వం శిల్పులను ఓజులని సంభోదించేవారు. ఆవిధంగా వారి మామూలు నామానికి ఓజు తగిలించి వాడుకొనే వారు. కాల క్రమేణా అదే స్థిరమై ఇంటి పేరుగా మారిపొయ్యింది.భిన్న కులాలు ఒకే రకమైన ఇంటిపేర్లను కలిగి ఉండే అవకాశం ఉంది కానీ, ఈ విధంగా ఓజు తో అంతమయ్యే ఇంటిపేర్లు ఈ ఒక్క కులానికి మాత్రమే పరిమితమై ఉండటం గమనించవలసిన విషయం.
వీరు విరాట్ విశ్వకర్మ యొక్క సంతతి. విరాట్ విశ్వకర్మ యొక్క పంచ ముఖాల నుండి మను,మయ,త్వష్ట,శిల్పి,విశ్వజ్ఞ బ్రహ్మలు ఉద్భవించారు.ఈ పంచ బ్రహ్మల నుండి అయో కార(కమ్మర),దారు కార(వడ్రంగ),కాంస్య కార(కంచర),శిల్ప కార, స్వర్ణ కార అనే ఐదుగురు విశ్వబ్రాహ్మణులు ఉద్భవించారు.
సహజంగా పూర్వ కాలంలో వీరంతా, గ్రామంలో ఒక స్థలంలో ఈ ఐదు వృత్తులనూ చేస్తూ గ్రామానికి కావల్సిన వస్తువులను సమకూర్చేవారు.ఆ స్థలాన్నే విశ్వకర్మశాల అని ఆ రోజుల్లో వ్యవహరించేవాళ్ళు. క్రమేణా ఆ పేరు కాస్తా 'కర్మశాల'గా మారి, 'కమశాల'గా మారి, 'కంసాల' కులం పేరుగా, ఆ కులంలో పుట్టిన వారిని 'కంసాలి' గా పిలవడం జరుగుతూంది.
'''ఓజు''' అను పదం తో అంతమయ్యే ఇంటిపేర్లను విశ్వ బ్రాహ్మలు/కంసాలులుబ్రాహ్మణులు కలిగి ఉంటారు. ఉదహరణకు, లక్కోజు, దాకోజు, కొమ్మోజు, బొల్లోజు, సంకోజు, మారోజు వంటివి. పూర్వం శిల్పులను ఓజులని సంభోదించేవారు.ఓజు అంటేఅనగా శిల్పిగురువు అని(ఉపాధ్యాయుడు అర్ధం.- ఒజ్జ పూర్వం- శిల్పులనుఓజు)అని ఓజులని సంభోదించేవారుఅర్థం. ఆవిధంగా వారి మామూలు నామానికి ఓజు తగిలించి వాడుకొనే వారు. కాల క్రమేణా అదే స్థిరమై ఇంటి పేరుగా మారిపొయ్యింది.భిన్న కులాలు ఒకే రకమైన ఇంటిపేర్లను కలిగి ఉండే అవకాశం ఉంది కానీ, ఈ విధంగా ఓజు తో అంతమయ్యే ఇంటిపేర్లు ఈ ఒక్క కులానికి మాత్రమే పరిమితమై ఉండటం గమనించవలసిన విషయం.
ఇటువంటి ఇంటిపేరు కలిగిన సాహితీకారుడు [[బొల్లోజు బసవలింగం]].
 
"https://te.wikipedia.org/wiki/కంసాలి" నుండి వెలికితీశారు