కంసాలి: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 14:
దారు కారుడు(వడ్రంగి)వ్యవసాయానికి కావల్సిన కాడి,మేడి,నాగలి,బండి..మొదలైనవీ, ప్రజలు బ్రతకడానికి కావల్సిన ఇల్లు,తలుపు,దార బంద్రం,పీట,మంచం..మానవ జీవిత చరిత్రలో అభివృద్ధికి మొట్ట మొదటి మెట్టైన 'చక్రం'...చక్కతో తయారయ్యే ప్రతిదీ...పిల్లలు ఆడుకున్నే బంగరం నుండి దేవుణ్ణి ఊరేగించే రథం వరకూ, ఊయల నుండి పడవల వరకు..తయారు చేసే మొట్ట మొదటి వుడ్ ఇంజనీర్ .
 
కాంస్యకారుడు ప్రజలకు కావల్సిన ఇత్తడి,రాగి,కంచు పాత్రలు ఉగ్గు గిన్నెల దగ్గర్నుండి గంగాళాల వరకు ... ముడి ఇత్తడి సంగ్రహించడం దగ్గర్నించి, దానిని రాగిగా, కంచు గా మార్చి కరిగించి కావల్సిన ఆకారం లోకి పోత పోసే వరకు ఉద్ధరిణిల దగ్గరినుండి ఊరేగింపు వాహనాల వరకూ... ప్రతి పని చేసే మొట్ట మొదటి మెటల్ అల్లాయ్ ఇంజనీర్.
 
కాంస్యకారుడు ప్రజలకు కావల్సిన ఇత్తడి,రాగి,కంచు పాత్రలు ఉగ్గు గిన్నెల దగ్గర్నుండి గంగాళాల వరకు ... ముడి ఇత్తడి సంగ్రహించడం దగ్గర్నించి, దానిని రాగిగా, కంచు గా మార్చి
కరిగించి కావల్సిన ఆకారం లోకి పోత పోసే వరకు ఉద్ధరిణిల దగ్గరినుండి ఊరేగింపు వాహనాల వరకూ... ప్రతి పని చేసే మొట్ట మొదటి మెటల్ అల్లాయ్ ఇంజనీర్.
 
 
Line 23 ⟶ 21:
 
స్వర్ణకారుడు అంటే ముడి బంగారంను సేకరించి దాని నుండి అసలైన బంగారం గ్రహించి, దానికి రత్న మాణిక్యాలను కూర్చి,దాన్ని అనుభవ యోగ్యంగా,ఆభరణాలుగా మార్చగలిగిన వాడు.
 
 
విశ్వబ్రాహ్మణులు అంటే మాటలు చెప్పే వాళ్ళు కాదు.పని చేసి చూపించేవాళ్ళు.
 
 
 
 
 
"https://te.wikipedia.org/wiki/కంసాలి" నుండి వెలికితీశారు