"తలపాగా" కూర్పుల మధ్య తేడాలు

24 bytes added ,  11 సంవత్సరాల క్రితం
చి
యంత్రము కలుపుతున్నది: io:Turbano; cosmetic changes
చి (యంత్రము కలుపుతున్నది: tl:Pugong)
చి (యంత్రము కలుపుతున్నది: io:Turbano; cosmetic changes)
{{విస్తరణ}}
[[Imageఫైలు:Wearingrajasthaniturban.jpg|thumb|250px|రాజస్థానీ తలపాగా చుట్టుకొనే విధానం.]]
'''తలపాగా''' మరియు [[పైపంచ]] (ఉత్తరీయం) అనేవి గ్రామీణప్రాంత ఆంధ్రులకు తప్పనిసరి. తలపాగా అనేది రోజువారీ పనులలోనే కాకుండా శుభకార్యాలలోను, ఉత్సవాలలోను తప్పనిసరిగా ధరిస్తారు. ఆంధ్రుని ఆహార్యమంటే [[పంచకట్టు]], లాల్చీలాంటి [[చొక్కా]], పైపంచ, తలపాగా .
== తలపాగా తయారీ ==
తలపాగాలలో ముఖ్యంగా మూడురకాలు కలవు. అవి
* సిల్కు తలరుమాళ్ళు
ఇక ప్రత్యేక తరహా తలగుడ్డల కొరకు ప్రత్యేక మగ్గాలు వాడుతారు ఇవి చీరలా అత్యంత పొడవు, వెడల్పులు కలిగి ఉంటాయి. వీటిని గుజరాతీలు, పంజాబీలు, బీహారీలు అధికంగా వాడుతారు.
 
== తలపాగా వినియోగం ==
* దీనిని అధికంగా భారతదేశంలోని అన్ని ప్రాంతాలలో వాడుతున్నా తప్పని సరిగా వాడుకలో ఉన్నది పంజాబ్ రాష్ట్రంలో. తరువాత బీహార్, గుజరాత్, ఉత్తరప్రదేశ్ రాస్త్రాలలో ఎక్కువ వాడుతారు. ఇక్కడ [[సిక్కులు]] మతపరంగా తలపాగా ధరిస్తారు. దీనిని టర్బన్ అంటారు.
* ఏ ప్రాంతములో నైనా శుభకార్యములప్పుడు వస్త్రములు బహుమతిగా ఇవ్వవలసి వచ్చినపుడు దీనిని జతపరచి ఇవ్వడం ఆనవాయితీ.
* వేసవి కాలంలో మరియు వర్షా కాలాలలో గ్రామ ప్రాంతాలలో దీనిని శరీర రక్షణగా వాడుతుంటారు.
* ఊరు వెళ్ళేటపుడు, పనులకు బయటకు వెళ్ళేటపుడు, ముఖ్యంగా పొలంపనులకు దీని వినియోగం అధికం.
 
[[fr:Turban]]
[[he:טורבן]]
[[io:Turbano]]
[[it:Turbante]]
[[ja:ターバン]]
20,834

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/475176" నుండి వెలికితీశారు