జీర్ణకోశం: కూర్పుల మధ్య తేడాలు

చి యంత్రము కలుపుతున్నది: xal:Элкн
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 23:
 
'''జీర్ణకోశం''' లేదా '''జీర్ణాశయం''' (Stomach) [[ఉదరము]]లో ఆహారం చేరు మొదటి భాగము. ఇది [[అన్నవాహిక]] [[చిన్న ప్రేగు]]ల మధ్య ఉంటుంది. [[జీర్ణక్రియ]]లో రెండవభాగం ఇక్కడ జరుగుతుంది. ఇక్కడ [[జఠర రసము]] మరియు కొన్ని [[ఎంజైమ్]] లు ఆహారంతో కలుస్తాయి. ఖాళీకడుపుతో ఉన్నప్పుడు 50 మి.లీ. సామర్ధ్యం ఉన్న జీర్ణకోశం పూర్తి బోజనం తర్వాత నీరుతో కలిసి 3.5 లీటర్లు వరకు సాగుతుంది.
 
==మూలాలు==
{{మూలాలజాబితా}}
 
{{మానవశరీరభాగాలు}}
"https://te.wikipedia.org/wiki/జీర్ణకోశం" నుండి వెలికితీశారు