శాంతి: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 3:
 
'''శాంతి''' ([[ఆంగ్లం]]: Peace) అనగా తగాదాలు, [[యుద్ధాలు]] లేకుండా మానవులందరూ సఖ్యతతో మెలగడం. [[ఉగ్రవాదం]] పెరిగిపోతున్న ఈ ఆధునిక కాలంలో [[ప్రపంచ శాంతి]] చాల అవసరం.
[[File:Peace dove.svg|thumb|A white [[dove]] with an [[olive branch]] in its beak]]
 
[[సత్యాగ్రహం]] ('''Satyagraha''') అనగా శాంతి మార్గంలో తమలోని ఆగ్రహాన్ని తెలియజేసే విధానం దీనిని [[మహాత్మా గాంధీ]] భారత స్వాతంత్ర సమరంలోను మరియు దక్షిణ ఆఫ్రికాలోను ప్రయోగించి ఘన విజయాన్ని సాధించారు. ఇది [[మార్టిన్ లూథర్ కింగ్]] అమెరికా ఖండంలో మానవ [[హక్కు]]ల కోసం ఉపయోగించారు.
 
పంక్తి 9:
[[File:Peace symbol.svg|thumb|The Peace symbol, originally the symbol of the Campaign for Nuclear Disarmament.]]
ప్రపంచ శాంతి కోసం జరుగుతున్న ఉద్యమాలు వివిధ [[చిహ్నాలు]] వాడకంలో ఉన్నాయి. [[పావురం]], ఆలివ్ కొమ్మ లేదా ఆలివ్ కొమ్మను ముక్కున పట్టుకొన్న పావురం ప్రాచీన కాలం నుండి చిహ్నాలుగా ఉన్నాయి. అయితే 20 వ శతాబ్దంలో అణు యుద్ధ నివారణ కోసం రూపొందిన చిహ్నాన్ని ప్రపంచ వ్యాప్తంగా శాంతికి సంకేతంగా వాడుతున్నారు.
[[File:Peace dove.svg|thumb|A white [[dove]] with an [[olive branch]] in its beak]]
 
==సంస్థలు==
"https://te.wikipedia.org/wiki/శాంతి" నుండి వెలికితీశారు