వికీపీడియా:5 నిమిషాల్లో వికీ: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
చి 217.162.94.137 (చర్చ) చేసిన మార్పులను, C.Chandra Kanth Rao వరకు తీసుకువెళ్ళారు
పంక్తి 1:
{{అడ్డదారి|[[WP:5]]<br>[[WP:5MIN]]}}
{{శ్రవణ తెవికీ|వికీపీడీయా సహాయం.ogg|2007-06-06}}
'''వికీపీడియా''' ఒక స్వేచ్ఛా విజ్ఞాన సర్వస్వం. అనేక భాషల్లో వికీపీడియా నిర్మితమౌతోంది. తెలుగు వికీపీడియాను ముద్దుగా '''తెవికీ''' అని కూడా అంటారు. వికీపీడియా మనందరిదీ. ఇక్కడ ఎవరైనా రాయవచ్చు, ఇతరులు రాసినవి సరిదిద్దవచ్చు. అలాగే మీరు రాసినవి ఇతరులు సరిదిద్దుతారు. ఇక్కడ అందరూ సమానమే! సభ్యులందరికీ సమాన అవకాశాలు ఉంటాయి. అయితే నిర్వహణా పరమైన కొన్ని పనులు చేసేందుకు గాను, కొందరు నిర్వాహకులు ఉంటారు. అనుభవశాలురైన సభ్యులే నిర్వాహకులుగా నియమితులవుతారు. వీరిని ఎన్నుకునేది కూడా తోటి సభ్యులే! వికీపీడియాలోని ముఖ్యాంశాల గురించి మీరీ పేజీలో చూడవచ్చు.
 
==ఎడమవైపున ఉండే లింకులు==