ఆంధ్రప్రదేశ్ అవతరణ: కూర్పుల మధ్య తేడాలు

చి 124.123.103.245 (చర్చ) చేసిన మార్పులను, 59.165.83.157 వరకు తీసుకువెళ్ళారు
పంక్తి 12:
 
[[వర్గం:ఆంధ్ర ప్రదేశ్ చరిత్ర]]
మంచిర్యాల జిల్లా ప్రస్తుతమ్ చాలా అవసరమ్.
కారనమ్
ఆదిలాబాద్ జిల్లా విస్తీర్నమ్ లొ చాల పెద్దది. తూర్పున మంచిర్యాల, పడమర న ఆదిలాబాద్ జిల్లా కేంద్రం ఉంది.
సుమారు 479 కిమీ ల విస్తీర్ణం ఉంది. తూర్పు ప్రాంతం ప్రజలు జిల్లా కేంద్రానికి వెళ్ళాలంటే చాల ఇబ్బందులు పడుతున్నారు. మంచిర్యాల ప్రాంతం నుండి ఆదిలాబాద్ వరకు మధ్యలో దట్టమైన అటవీ ప్రాంతం కలదు. ఈ కారణం వల్ల ఆదిలాబాద్ నుండి తూర్పు ప్రాంతానికి సాయంత్రం 6pm తర్వాత నుండి బస్సు సర్వీసులు నిలిపి వేశారు.
ప్రయాణ సమయం కూడా ఈ ప్రాంతం నుండి ఆ ప్రాంతానికి సుమారుగా 12 గంటల సమయం పడుతుంది.
జిల్లా చరిత్ర లో ఇప్పటి వరకు అబివృద్ది చాయలు పశ్చిమ ప్రాంతం ఐన ఆదిలాబాద్ లో ఏనాడు కనబడలేదు. తూర్పు ప్రాంతం లో మంచిర్యాల లో సింగరేణి బొగ్గు గనుల వల్ల, ఓరిఎంట్ సిమెంట్, ACC సిమెంట్, సిరమిక్స్ ఫ్యాక్టరీస్ వల్ల , సిర్పూర్ పేపర్ మిల్లు ద్వారా , రామగుండం థర్మల్ పవర్ కంపెనీ వలన ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం 1960 వ దశకం లోనే అభివృద్ధి చెందిన పారిశ్రామిక ప్రాంతం గా గుర్తించింది. వ్యాపార పనుల పైన ప్రతిరోజు జిల్లా కేంద్రానికి వెళ్ళాల్సి వస్తుంది. జిల్లా కలెక్టర్ , జిల్లా పరిషత్ చైర్మన్ , మంత్రులు ఎవరైనా సరే ఈ ప్రాంతానికి రావడానికి ఎంతో కష్టపడాలి అందువల్ల ప్రభుత్వ పనులు ఎన్నో పెండింగ్ లో ఉన్నాయి.
ఇంకా చెప్పాలంటే ఎన్నో కారణంలు ఉన్నాయ్. కాబట్టి ప్రబుత్వం ఈ సమస్యను త్వరగా పరిష్కరించాలని జిల్లా ప్రజలు కోరుకుంటున్నారు .
 
 
ఇట్లు మంచిర్యాల జిల్లా వాసులు
పానుగంటి సంపత్ (అమరవాది గ్రామం)
బోలిశెట్టి సతీష్ ( పాత మంచిర్యాల )
"https://te.wikipedia.org/wiki/ఆంధ్రప్రదేశ్_అవతరణ" నుండి వెలికితీశారు