త్రివర్ణ పతాకం: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
[[బొమ్మ:Flag of India.svg|250px|thumb|Indian National Flag<br />[[బొమ్మ:FIAV 111000.svg|20px]] Flag ratio: 2:3]]
 
మూడు రంగుల[[రంగు]]ల లేక మువ్వన్నెల [[జెండా]]. భారతదేశంతో బాటు ప్రపంచంలోని చాలా దేశాల జాతీయపతాకాలు[[జాతీయ పతాకాలు]] మూడు రంగులవే. భారత జాతీయ పతాకం ఆంధ్రుడైన [[పింగళి వెంకయ్య]] రూపొందించినది. దీని పొడవు, వెడల్పుల నిష్పత్తి 2:3. దీంట్లో పై నుంచి కిందకు వరుసగా [[కాషాయం]], [[తెలుపు]] మరియు [[ఆకుపచ్చ]] రంగులు సమ నిష్పత్తిలో ఉంటాయి. తెలుపు రంగు మధ్యలో నేవీ బ్లూ రంగులో 24 ఆకులు గల [[అశోకుడు|అశోకుడి]] ధర్మచక్రం ఉంటుంది. వీటిలో కాషాయం త్యాగానికి, [[తెలుపు]] స్వచ్ఛతకు, పచ్చదనం సాఫల్యతకు చిహ్నాలు కాగా అశోక చక్రం ధర్మానికి ప్రతీక.
 
మరిన్ని వివరాలకు [[భారత జాతీయపతాకం]] చూడండి.
"https://te.wikipedia.org/wiki/త్రివర్ణ_పతాకం" నుండి వెలికితీశారు