కోరిక: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 2:
 
==భాషా విశేషాలు==
[[తెలుగు భాష]]లో కోరిక అనే పదానికి చాలా ప్రయోగాలున్నాయి.<ref>[http://dsal.uchicago.edu/cgi-bin/romadict.pl?page=328&table=brown&display=utf8 బ్రౌను నిఘంటువు ప్రకారం కోరు పద ప్రయోగాలు.]</ref> [[కోరు]] అనే క్రియకు To desire, ask, propose, pray, demand, beg. ఇచ్ఛించు అని అర్ధం. దీనికి నామవాచకం కోరిక A wish. desire. [[ఇచ్ఛ]]. అభీష్టము. A vow వరము. కోరు అనగా A share లేదా భాగము అని కూడా అర్ధం. ఉదా: సంగోరు (a half share), ఇరుగోరు (both shares or all the crop) మరియు మేటికోరు (the share due to the farmer).
 
==మూలాలు==
"https://te.wikipedia.org/wiki/కోరిక" నుండి వెలికితీశారు