కోరిక: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 5:
[[తెలుగు భాష]]లో కోరిక అనే పదానికి చాలా ప్రయోగాలున్నాయి.<ref>[http://dsal.uchicago.edu/cgi-bin/romadict.pl?page=328&table=brown&display=utf8 బ్రౌను నిఘంటువు ప్రకారం కోరు పద ప్రయోగాలు.]</ref> [[కోరు]] అనే క్రియకు To desire, ask, propose, pray, demand, beg. ఇచ్ఛించు అని అర్ధం. దీనికి నామవాచకం కోరిక A wish. desire. [[ఇచ్ఛ]]. అభీష్టము. A vow వరము. కోరు అనగా A share లేదా భాగము అని కూడా అర్ధం. ఉదా: సంగోరు (a half share), ఇరుగోరు (both shares or all the crop) మరియు మేటికోరు (the share due to the farmer). విశేషణము (adjective) గా వాడినప్పుడు కోరు అనగా Steep అని అర్ధం. ఉదా: [[కోరుకొండ]] a steep hill మరియు కోరిల్లు a pent roofed house.
==అర్థశాస్త్రంలో కోరిక==
అర్థశాస్త్రంలో[[అర్థశాస్త్రం]]లో కోరిక పదానికి చాలా విశిష్టత ఉంది. అర్థశాస్త్ర పితామహుడు ఆడంస్మిత్[[ఆడం స్మిత్]] ప్రకారం చెప్పాలంటే కోరికలే వస్తువులకు డిమాండు సృష్టిస్తాయి. అయితే దీనికి కొన్ని మినహాయింపులు ఉన్నాయి. అన్ని కోరికలు డిమాండును సృష్టించలేవు. కోరికతో పాటు ఆ వ్యక్తికి వస్తువుపై ఆసక్తి మరియు వస్తు విలువను చెల్లించగలిగే శక్తి ఉన్నప్పుడే డిమాండు ఏర్పడుతుంది. ఒక కోరికను తీర్చడానికి అనేక వస్తువులు ఉన్నప్పుడు ఆ వస్తువులు పరస్పరం పోటీపడతాయి. అలాంటి వస్తువులను అర్థశాస్త్రంలో ప్రత్యమ్నాయ వస్తువులు అని పిలుస్తారు. ప్రత్యమ్నాయ వస్తువులలో ఏ వస్తువులను వినియోగదారుడు కోరుకుంటాడనే విషయంపై అనేక ఆర్థిక సిద్ధాంతాలు ఉన్నాయి. మానవునికి ఉన్న కోరికల పైన విశ్లేషిస్తూ కొందరు ఆర్థికవేత్తలు మానవుని మేధస్సు "కోరికల పుట్ట"గా పేర్కొన్నారు. ఒక కోరికను తీర్చగానే మరో కోరిక ఏర్పడుతుందని, అసలు మానవునికి వచ్చే అన్ని కోరికలను తీర్చడం అసాధ్యమని వివరించారు.
 
==మూలాలు==
"https://te.wikipedia.org/wiki/కోరిక" నుండి వెలికితీశారు