విశ్వకర్మ: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
'''విశ్వకర్మ''' దేవతలకు [[శిల్పి]]. విశ్వాన్ని సృష్టించింది విశ్వకర్మ.
ఋక్ వేదం లోని పదవ మండలం 81,82 సూక్తాలు విశ్వకర్మ యొక్క సృష్టి నిర్మాణ క్రమాన్నివివరిస్తాయి. అందరికీ సుపరిచితమైన [[పురుష సూక్తం]] కూడా విశ్వకర్మను విరాట్ పురుషునిగా వర్ణించింది. విశ్వకర్మకు పర్యాయ పదంగా త్వష్ట ను గుర్తిస్తారు.
 
విశ్వకర్మ సమారంభాం విశ్వరూపార్య మధ్యమాం
వీరబ్రహ్మేంద్ర పర్యంతాం వందే గురుపరంపరాం
 
== విశ్వకర్మ పూజ ==
"https://te.wikipedia.org/wiki/విశ్వకర్మ" నుండి వెలికితీశారు