మొహర్రం: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 6:
 
==ఆషూరా==
ముహర్రంనెల పదవరోజు యౌమీ ఆషూరా. [[ముహమ్మద్]] ప్రవక్త మనుమడైన [[హుసేన్ ఇబ్న్ అలీ]], [[కర్బలా యుద్ధం]] లో అమరుడైన రోజు.ముహర్రం నెలను, "[[షహీద్]] " ([[అమరవీరుల]] ) నెలగా వర్ణిస్తూ,పండుగలా కాకుండా, వర్థంతిలా జరుపుకుంటారు. [[షియా ఇస్లాం]] లో ఈ ముహర్రంనెల మరియు "ఆషూరా", [[కర్బలా]] [[యుద్ధం]] లో మరణించిన వారి జ్ఞాపకార్థం, శోకదినాలుగా గడుపుతారు. షియాలు మాతమ్ (శోక ప్రకటన) జరుపుతారు.ఆంధ్రప్రదేశ్ లో పలుచోట్ల ఈ ముహర్రం పండుగను [[పీర్ల పండుగ]] అనే పేరుతో జరుపుకుంటారు.హైదరాబాద్‌ పాతబస్తీలో షియా ముస్లింలు తమను తాము హింసించుకుంటూ విషాదం వ్యక్తం చేస్తూ వూరేగింపులో పాల్గొంటారు.బీబీకా అలావానుంచి ప్రారంభమై ఈ వూరేగింపు అలీజా కోట్ల, చార్మినార్‌, గుల్జార్‌హౌస్‌, మీరాలం మండీ, దారుల్‌షిఫాల మీదుగా కొనసాగి చాదర్‌ఘాట్‌ వద్ద ముగుస్తుంది. శిక్షణ ఇచ్చిన ఏనుగుపై ఈ వూరేగింపు సాగుతుంది.
అషూరా రోజు విశేషాలు:
*భూమిమీద మొదటిసారి అల్లాహ్ వర్షాన్ని కురిపిస్తాడు
"https://te.wikipedia.org/wiki/మొహర్రం" నుండి వెలికితీశారు