మొహర్రం: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 7:
 
==ఆషూరా==
ముహర్రంనెల పదవరోజు యౌమీ ఆషూరా. [[ముహమ్మద్]] ప్రవక్త మనుమడైన [[హుసేన్ ఇబ్న్ అలీ]], [[కర్బలా యుద్ధం]] లో అమరుడైన రోజు. ముహర్రం నెలను, "[[షహీద్]] " ([[అమరవీరుల]] ) నెలగా వర్ణిస్తూ, పండుగలా కాకుండా, వర్థంతిలా జరుపుకుంటారు. [[షియా ఇస్లాం]] లో ఈ ముహర్రంనెలముహర్రం నెల మరియు "ఆషూరా", [[కర్బలా]] [[యుద్ధం]] లో మరణించిన వారి జ్ఞాపకార్థం, శోకదినాలుగాశోక దినాలుగా గడుపుతారు. షియాలు మాతమ్ (శోక ప్రకటన) జరుపుతారు. ఆంధ్రప్రదేశ్ లో పలుచోట్ల ఈ ముహర్రం పండుగను [[పీర్ల పండుగ]] అనే పేరుతో జరుపుకుంటారు. [[హైదరాబాద్‌]] పాతబస్తీలో షియా ముస్లింలు తమను తాము హింసించుకుంటూ విషాదం వ్యక్తం చేస్తూ వూరేగింపులో పాల్గొంటారు. బీబీకా అలావానుంచి ప్రారంభమై ఈ వూరేగింపు అలీజా కోట్ల, చార్మినార్‌[[చార్మినార్]]‌, గుల్జార్‌హౌస్‌[[గుల్జార్‌ హౌస్]]‌, మీరాలం మండీ, దారుల్‌షిఫాల[[దారుల్‌ షిఫా]]ల మీదుగా కొనసాగి చాదర్‌ఘాట్‌[[చాదర్‌ ఘాట్‌]] వద్ద ముగుస్తుంది. శిక్షణ ఇచ్చిన ఏనుగుపై[[ఏనుగు]]పై ఈ వూరేగింపు సాగుతుంది.
 
===అషూరా విశేషాలు===
*భూమిమీద మొదటిసారి అల్లాహ్ వర్షాన్ని కురిపిస్తాడు
"https://te.wikipedia.org/wiki/మొహర్రం" నుండి వెలికితీశారు