ఇ.వి.వి.సత్యనారాయణ: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
'''ఇ.వి.వి''' గా ప్రసిద్ధిచెందిన '''ఈదర వీర వెంకట సత్యనారాయణ''' ([[ఆంగ్లం]]: E. V. V. Satyanarayana) (జ. [[జూన్ 10]], [[1958]])<ref>http://www.cinegoer.com/evv1.htm</ref> [[తెలుగు సినిమా]] ప్రరిశ్రమలో ప్రసిద్ధ దర్శకుడు. తెలుగులో పలు విజయవంతమైన చిత్రాలు నిర్మించిన ఇతడు ప్రముఖ దర్శకుడు [[జంధ్యాల]] శిష్యుడు. ఈతడి మొదటి సినిమా [[రాజేంద్రప్రసాద్]] కధానాయకుడిగా నిర్మింపబడిన [[చెవిలో పువ్వు]]. ఈ సినిమా అంతగా విజయవంతం కాలేదు. కొద్ది కాలంతర్వాత నిర్మాత [[రామానాయుడు]] '[[ప్రేమఖైదీ]]' చిత్రంలో అవకాశమిచ్చారు. ఆ చిత్రం విజయవంతం కావటంతో పలు అవకాశాలు వచ్చాయి. జంధ్యాల వరవడిలో హస్యప్రధాన చిత్రాలు నిర్మించాడు. జంధ్యాల కంటే కొంతఘాటైన హస్యాన్ని చిత్రాల్లో ప్రవేశపెట్టారు. రాజేంద్ర ప్రసాద్ తో '[[ఆ ఒక్కటి అడక్కు]]', '[[అప్పుల అప్పారావు]]', '[[ఆలీబాబా అరడజనుదొంగలు]]' వంటి చిత్రాలు మరియు [[నరేష్]] తో '[[జంబలకిడి పంబ]]' మొడలైన చిత్రాలు తీశారు. [[సీతారత్నంగారి అబ్బాయి]], [[ఏవండీ ఆవిడ వచ్చింది]] (శోభన్ బాబు), లాంటి చిత్రాలతర్వాత , [[ఆమె]], [[తాళి]] వంటి మహిళాపరమైన చిత్రాలు తీశారు. అగ్రనటులైన [[చిరంజీవి]], [[బాలకృష్ణ]], [[నాగార్జున]], [[వెంకటేష్]] లతో చిత్రాలు తీశారు. .కొద్ది విరామం తర్వాత కుమారులిద్దర్ని హీరోలుగా పరిచయంచేశారు.
 
==తొలినాళ్ళు==
"https://te.wikipedia.org/wiki/ఇ.వి.వి.సత్యనారాయణ" నుండి వెలికితీశారు