దారి: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 4:
మానవ జీవిత ప్రయాణానికి త్రోవ చూపించే వ్యక్తులను సామాన్యంగా [[మార్గదర్శి]] అంటారు. ఇక్కడ కూడా ఒక గమ్యాన్ని చూపించడం అంటే నిర్ధిష్టమైన లక్ష్యాన్ని చూపించడం అని అర్ధం.
 
[[తెలుగు భాష]]లో దారి పదానికి వివిధ ప్రయోగాలున్నాయి.<ref>[http://dsal.uchicago.edu/cgi-bin/romadict.pl?page=589&table=brown&display=utf8 బ్రౌన్ నిఘంటువు ప్రకారం దారి పదప్రయోగాలు.]</ref> దారి అనగా మార్గము A way, road, path. A manner, mode, method. దారికి వచ్చినది అనగా సవ్యంగా నడుచుచున్నది. it is cleared up, it has turned out well, she has come to her senses. [([[సంస్కృతం]]లో ధారి.]) One who bears, ధరించువాడు; ఉదా: జడదారి అనగా జడను[[జడ]]ను ధరించినవాడు. దారిక లంజ, [[వేశ్య]] అనగా A harlot. దారికొట్టు అనగా To rob on the high way. దారిబడి అనగా A convoy or guard, an escort.
 
 
"https://te.wikipedia.org/wiki/దారి" నుండి వెలికితీశారు