మెడ నొప్పి: కూర్పుల మధ్య తేడాలు

124 బైట్లు చేర్చారు ,  12 సంవత్సరాల క్రితం
దిద్దుబాటు సారాంశం లేదు
 
==కారణాలు==
[[Image:ACDF coronal english.png|thumb|left|350px|Normal situation and spinal disc herniation in [[cervical vertebra]]e.]]
*ఎక్కువ మందిలో వారు నిల్చునే, కూర్చునే భంగిమలు సరిగ్గా లేకపోవడం కారణంగానే మెడ నొప్పి సమస్యలు ఎక్కువగా వస్తుంటాయి.
*ఒక్కోసారి వెన్ను పూసల మధ్యలో ఉండే [[డిస్క్‌]] వల్ల కూడా విపరీతమైన సమస్యలు వస్తా యి. ఈ డిస్క్‌ జారి నరాల మీద ఒత్తిడి కలిగినపుడు నొప్పి వస్తుంటుంది.
*వెన్నుపూసలో నుంచి మెదడు లోకి వెళ్లే రెండు రక్తనాళాలైన వర్టిబ్రల్‌ ఆర్టరీస్‌ చిన్న మెదడుకు రక్తప్రసరణ అందిస్తాయి. నొప్పి తీవ్రంగా ఉన్నప్పుడు ఈ ఆర్టరీస్‌ రక్త ప్రసారంలో తేడాలు వచ్చి మెదడుకు రక్తప్రసారం అంతగా ఉండదు. దీని మూలంగా నొప్పితో పాటు తలతిరగడం, దిమ్ముగా అని పించడం, వాంతులు అవుతుంటాయి.
 
==ఇతర సమస్యలు==
మెడనొప్పి తీవ్రత వల్ల మూత్రాశయంలో మార్పులు వచ్చే అవకాశం ఎక్కువ. నొప్పి ఎక్కువైన కొద్దీ నరాల మీద వత్తిడి పెరిగి అటు తర్వాత [[మూత్ర విసర్జన]]లో తేడాలు వచ్చి ఇతర ఆరోగ్య సమస్యలు దారితేసే అవకాశం ఉంది.
 
==పరీక్షలు==
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/478915" నుండి వెలికితీశారు