కొడాలి కమలాంబ: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
{{వర్గీకరణ}}
[[కొడాలి కుటుంబరావు]] భార్య. గుంటూరు జిల్లా [[మోపర్రు]] లో 1915లో జననం. [[ఇంకొల్లు]] లో15.11.1994 న [[గోరా నాస్తిక మిత్రమండలి]] స్థాపించారు. మతపద్ధతిలో పెళ్ళి చేసుకుందని తన సొంత మనుమరాలి పెళ్ళికి వెళ్ళని [[హేతువాది]] .[[కొడాలి కమలమ్మ]] మంచంలో లేవలేని స్థితిలో ఉన్నారు. నడుం దగ్గర నుంచి కింది భాగం పనిచేయటం లేదు.కమలమ్మ కొద్ది పాటి చదువులతో ఖద్దరు ధరించి గాంధీజీ స్వాతంత్ర పోరాట ఉద్యమాలలో పాల్గొని జైలుకు వెళ్ళారు.హిందీలో విశారద చదివారు. కుల నిర్మూలన ఉద్యమాల్లో పనిచేశారు. బ్రహ్మ సమాజం ప్రభావం వల్లన అలా చేయగలిగారు.సహపంక్తి భోజనాలు చేసి కుల పట్టింపులు త్రోసి పుచ్చారు. క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొన్నారు. చేబ్రోలు గ్రామంలో మహిళా శిక్షణ నిర్వహించిన సూర్యదేవర రాజ్యలక్ష్మీదేవి పాఠశాలలో పాల్గొన్నారు. ఆమె భర్త కుటుంబరావు 1962లో చనిపోగా వాళ్ళ కుమారుడు ధర్మానందరావును డాక్టర్ చదివించింది. అతడు ఇప్పుడు ఇంకొల్లులో ప్రాక్టీసు చేస్తున్నాడు. అతని వద్దే ఆమె ప్రస్తుతం ఉన్నారు. ఆమె కుమార్తె సరళ ఎమ్.ఎస్.సి. చదివి గద్దె రామచంద్రరావును పెళ్ళాడి, అమెరికాలో నయాగర వద్ద స్థిరపడ్డారు.సత్య సాయిబాబా విజయవాడకు రాగా నిరసన తెలిపితే ఆమెను అరెస్ట్ చేసి జైల్లో పెట్టారు.నిప్పులు మీద నడచి, అది మహత్తు కాదని ప్రాక్టీసనీ 1980లో ఆమె నిరూపించారు. తన జీవితాన్ని గురించి ప్రచురించిన విరామమెరుగని పురోగమనం అనే పుస్తకాన్ని జాషువా కుమార్తె, లవణం భార్య హేమలతకు అంకితం ఇచ్చారు..
[[కొడాలి కుటుంబరావు]] భార్య. గుంటూరు జిల్లా [[మోపర్రు]] లో 1915లో జననం. [[ఇంకొల్లు]] లో15.11.1994 న [[గోరా నాస్తిక మిత్రమండలి]] స్థాపించారు. మతపద్ధతిలో పెళ్ళి చేసుకుందని తన సొంత మనుమరాలి పెళ్ళికి వెళ్ళని [[హేతువాది]] .
"https://te.wikipedia.org/wiki/కొడాలి_కమలాంబ" నుండి వెలికితీశారు