మానవుడు - దానవుడు (1972 సినిమా): కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 10:
 
==పాటలు==
* అమ్మ లాంటి చల్లనిది, లోకం ఒకటే ఉందిలే, ఆకలి ఆ లోకంలో లేనే లేదులే - [[పి.సుశీల]]
* అణువు అణువున వెలసిన దేవా, కనువెలుగై మము నడిపించరావా - [[ఎస్.పి.బాలసుబ్రమణ్యం]], బృందం
* అణువు అణువున వెలసిన దేవా, కనువెలుగై మము నడిపించరావా (శోకం) - పి.సుశీల, బృందం
* పచ్చని మన కాపురం పాలవెలుగై మణిదీపాల వెలుగై కలకాలం నిలవాలి కళకళలాడాలి - పి.సుశీల
 
==మూలాలు==