కర్ణాటక సంగీతం: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 34:
ఇది పాటతో పాటు మారదు. అన్ని పాటలకూ ఒకే విధంగా ఉంటుంది. కర్ణాట సంగీత కళాకారులు ముఖ్యంగా తమ చేతులనూ, వేళ్ళను పైకి, క్రిందకూ ఆడించడం ద్వారా దీన్ని అనుసరిస్తారు. హిందుస్థానీ సంగీతంలో తాళాన్ని పలికించడానికి, అనుసరించడానికి [[తబలా]]ను ఉపయోగిస్తారు. కర్ణాటకసంగీతంలో అయితే [[మృదంగం|మృదంగమును]] ఉపయోగిస్తారు.
తాళాలకు ఉదాహరణలు.
# ధృవఅది తాళం
# రూపకధృవ తాళం
# చతురస్రం
# మత్య తాళం
# రూపక తాళం
# ఖండ చాపు
# జంపఝ0పె తాళం
# ఏకత్రిపుట తాళం
# ఆట తాళం
# ఏక తాళం
 
==మనోధర్మ సంగీతం==
"https://te.wikipedia.org/wiki/కర్ణాటక_సంగీతం" నుండి వెలికితీశారు