పొడవు: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 3:
 
==భాషా విశేషాలు==
[[తెలుగు భాష]]లో పొడుగు అనే పదానికి వివిధ ప్రయోగాలున్నాయి.<ref>[http://dsal.uchicago.edu/cgi-bin/romadict.pl?page=805&table=brown&display=utf8 బ్రౌన్ నిఘంటువు ప్రకారం పొడుగు పదప్రయోగాలు.]</ref> పొడుగు లేదా పొడవు అనగా Height, length, stature, ఎత్తు. విశేషణంగా వాడినపుడు ఉదా సంవత్సరము పొడుగున throughout the year. అర్ధం వస్తుంది. High, tall, long, lofty. High, as price. v. n. To grow tall, increase, extend, ఉన్నతమగు, వర్ధిల్లు. బియ్యము వెల పొడిగినది the price of rice has risen. పొడుగాటి or పొడుగుపాటి Long, tall. పొడవడగు (పొడవు+అడగు.) క్రియా ప్రదంగా v. n. To be spoilt, చెడు. To die, చచ్చు. పొడవడచు poḍav-aḍaṭsu. To spoil, చెరుచు. To kill, చంపు అని అర్ధం. పొడవు ఆకారంలో Shape, form రూపు. పొడగించు To lengthen, heighten, raise, increase, exalt. To aggravate. swell. To promote in rank. పొడుగుచేయు. ఎక్కువచేయు అని అర్ధం. పొడుగుమడుగు అనగా. The heavenly Ganges, [[ఆకాశగంగ]].
 
==మూలాలు==
"https://te.wikipedia.org/wiki/పొడవు" నుండి వెలికితీశారు