పొడవు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 4:
==భాషా విశేషాలు==
[[తెలుగు భాష]]లో పొడుగు అనే పదానికి వివిధ ప్రయోగాలున్నాయి.<ref>[http://dsal.uchicago.edu/cgi-bin/romadict.pl?page=805&table=brown&display=utf8 బ్రౌన్ నిఘంటువు ప్రకారం పొడుగు పదప్రయోగాలు.]</ref> పొడుగు లేదా పొడవు అనగా Height, length, stature, [[ఎత్తు]]. విశేషణంగా వాడినపుడు ఉదా సంవత్సరము పొడుగున throughout the year. అర్ధం వస్తుంది. High, tall, long, lofty. High, as price. v. n. To grow tall, increase, extend, ఉన్నతమగు, వర్ధిల్లు. బియ్యము వెల పొడిగినది the price of rice has risen. పొడుగాటి or పొడుగుపాటి Long, tall. పొడవడగు (పొడవు+అడగు.) క్రియా ప్రదంగా v. n. To be spoilt, చెడు. To die, చచ్చు. పొడవడచు To spoil, చెరుచు. To kill, చంపు అని అర్ధం. పొడవు ఆకారంలో Shape, form రూపు. పొడగించు To lengthen, heighten, raise, increase, exalt. To aggravate. swell. To promote in rank. పొడుగుచేయు. ఎక్కువచేయు అని అర్ధం. పొడుగుమడుగు అనగా [[ఆకాశగంగ]].
 
==కొలమానం==
భౌతిక శాస్త్రంలో In the physical sciences and engineering, when one speaks of "units of length", the word "length" is synonymous with "[[distance]]". There are several [[Units of measurement|units]] that are used to [[Measurement|measure]] length. [[unit of length|Units of length]] may be based on lengths of human body parts, the distance travelled in a number of paces, the distance between landmarks or places on the Earth, or arbitrarily on the length of some fixed object.
 
==మూలాలు==
"https://te.wikipedia.org/wiki/పొడవు" నుండి వెలికితీశారు