"ఉదరము" కూర్పుల మధ్య తేడాలు

332 bytes added ,  12 సంవత్సరాల క్రితం
సవరణ సారాంశం లేదు
చి (యంత్రము కలుపుతున్నది: arc:ܟܪܣܐ)
{{మొలక}}
[[Image:Scheme body cavities-en.svg|thumb|400px|Picture of [[Human body cavities]] - dorsal body cavity to the left and ventral body cavity to the right.]]
'''ఉదరము''' లేదా '''కడుపు''' (Abdomen) [[మొండెం]]లోని క్రిందిభాగం. ఇది [[ఛాతీ]]కి [[కటి]]భాగానికి మధ్యలో ఉంటుంది. దీనిని '''పొట్ట''' అని కూడా అంటారు.<ref>[http://dsal.uchicago.edu/cgi-bin/romadict.pl?table=brown&page=804&display=utf8 బ్రౌన్ నిఘంటువు పొట్ట పదప్రయోగాలు.]</ref> ఉదరంలో జీర్ణవ్యవస్థ, మూత్రవ్యవస్థ, మరికొన్ని ఇతర అవయవాలున్నాయి. [[కాలేయము]] ఛాతీ క్రిందగా కుడివైపున ఉంటుంది. [[ఉదరవితానము]] (డయాఫ్రమ్) అనే కండరం ఛాతీ నుండి దీన్ని వేరుచేస్తుంది. [[ఉదర కుహరం]] (Abdominal cavity) ఉదరంలోని వివిధ అవయావాలను కప్పుతూ సీరస్ పొర ఉంటుంది. దీనిలో కొంత [[ఉదర ద్రవం]] (Abdominal fluid) ఉండి పేగులవంటివి రాపిడి లేకుండా వీలు కల్పిస్తాయి.
 
==వ్యాధులు==
* [[కడుపులో పుండ్లు]]
* [[జలోదరం]]
 
==మూలాలు==
{{మూలాలజాబితా}}
 
[[వర్గం:శరీర నిర్మాణ శాస్త్రము]]
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/479726" నుండి వెలికితీశారు