జగిత్యాల శాసనసభ నియోజకవర్గం: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 8:
 
==2004 ఎన్నికలు==
[[2004లో2004]]లో జరిగిన శాసనసభ ఎన్నికలలో జగిత్యాల అసెంబ్లీ నియోజకవర్గం నుంచి [[కాంగ్రెస్ పార్టీ]]కి చెందిన ప్రముఖ అభ్యర్థి [[టి.జీవన్ రెడ్డి]] తన సమీప ప్రత్యర్థి అయిన [[తెలుగుదేశం పార్టీ]] అభ్యర్థి ఎల్.రమణపై 8134 ఓట్ల మెజారిటీతో గెలుపొందినాడు. జీవన్ రెడ్డికి 63812 ఓట్లు రాగా, రమణకు 55676 ఓట్లు లభించాయి.
==2009 ఎన్నికలు==
2009 ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ తరఫున ఎల్.రమణ పోటీ చేయగా<ref>ఈనాడు దినపత్రిక, తేది 26-03-2009</ref> కాంగ్రెస్ పార్టీ తరఫున టి.జీవన్ రెడ్డి పోటీచేశాడు. ప్రజారాజ్యం నుండి చంద్రశేఖర్ గౌడ్, లోక్‌సత్తా పార్టీ టికెట్టుపై విద్యాసాగరరావు పోటీచేశారు.<ref>సాక్షి దినపత్రిక, తేది 09-04-2009</ref> తెలుగుదేశం పార్టీ అభ్యర్థి రమణ తన సమీప ప్రత్యర్థి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిపై 29వేలకు పైగా మెజారిటీతో విజయం సాధించాడు. <ref>సాక్షి దినపత్రిక, తేది 17-05-2009</ref> రమణకు 73,264 ఓట్లు రాగా, జీవన్ రెడ్డి 43,415 ఓట్లు పొందినారు.
 
==మూలాలు==
పంక్తి 20:
[[వర్గం:కరీంనగర్ జిల్లా అసెంబ్లీ నియోజకవర్గాలు]]
[[వర్గం:ఆంధ్రప్రదేశ్ శాసనసభా నియోజకవర్గాలు]]
ఎల్. రమణ 2004 ఎన్నికలలొ తన సమీప కాంగ్ర్రెసు అబ్యర్తి టీ. జీవన్ రెడ్డి పై గెలుపొందారు.