కల్వకుర్తి శాసనసభ నియోజకవర్గం: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 287:
|}
==2009 ఎన్నికలు==
2009 ఎన్నికలలో భారతీయ జనతా పార్టీ తరఫున టి.ఆచారి, <ref>ఈనాడు దినపత్రిక, తేది 14-03-2009</ref> కాంగ్రెస్ పార్టీ తరఫున సిటింగ్ ఎమ్మెల్యే ఎడ్మ కిష్టారెడ్డి <ref>ఈనాడు దినపత్రిక, తేది 22-03-2009</ref>,. ప్రజారాజ్యం పార్టీ తరఫున కాంగ్రెస్ పార్టీ నుండి ఫిరాయించిన మాజీ మంత్రి చిత్తరంజన్ దాస్, <ref>ఈనాడు దినపత్రిక, తేది 29-03-2009</ref> లోక్‌సత్తా నుండి బండెల రామచంద్రారెడ్డి, తెలుగుదేశం పార్టీ తరఫున జైపాల్ యాదవ్ పోటీ చేశారు. తెలుగుదేశం పార్టీ అభ్యర్థి జైపాల్ యాదవ్ తన సమీప ప్రత్యర్థి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఎడ్మ కిష్టారెడ్డిపై సుమారు 600 ఓట్ల మెజారిటీతో విజయం సాధించాడు.<ref><సాక్షి దినపత్రిక, తేది 17-05-2009</ref>
 
==నియోజకవర్గ ప్రముఖులు==