జీవావరణ శాస్త్రము: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
చి యంత్రము కలుపుతున్నది: bm:Kungodon; cosmetic changes
పంక్తి 1:
[[Fileఫైలు:Ecologia.jpg|thumb|200px|]]
[[జీవి|జీవుల]]కు పరిసరాలకు మధ్యన ఉండే సంపూర్ణ సంబంధ వ్యూహనము- జీవావరణ శాస్త్రము (Ecology). గ్రీకు భాషలో oikos అనగా ఇల్లు లేదా ఆవాసం logy అనగా శాస్త్రం లేదా అధ్యయనం అని అర్ధం. వృక్షజాతి, జంతుజాతి, మానవులు, సూక్ష్మజీవుల గురించి, అవి నివసించే ఆవాసాలు - భూమి, గాలి, మంచినీటి, సాగర జీవావరణ వ్యవస్థలు - వాటిలో శక్తి ప్రసరణ, పదార్ధ వలయాలు, సజీవ, నిర్జీవ పదార్ధాల మధ్య ఉండే పరస్పర చర్య మొదలైనవన్నీ ఈ శాస్త్ర పరిధిలోకి వస్తాయి. కొంతకాలం క్రితం వరకు దీనిని 'పరిసర జీవశాస్త్రం '(Environmental Biology) గా పరిగణించేవారు.
 
పంక్తి 46:
[[be:Экалогія]]
[[bg:Екология]]
[[bm:Kungodon]]
[[bs:Ekologija]]
[[ca:Ecologia]]
"https://te.wikipedia.org/wiki/జీవావరణ_శాస్త్రము" నుండి వెలికితీశారు