మంత్రము: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
{{విస్తరణ}}
'''మంత్రము''' అనగా పవిత్రమైన వాక్యము లేదా పదము.
 
==భాషా విశేషాలు==
తెలుగు భాషలో మంత్రము పదానికి వివిధ ప్రయోగాలున్నాయి.<ref>[http://dsal.uchicago.edu/cgi-bin/romadict.pl?page=936&table=brown&display=utf8 బ్రౌన్ నిఘంటువు ప్రకారం మంత్రము పదప్రయోగాలు.]</ref> [ mantramu ] mantramu. [Skt.] n. A sacred text or hymn. A verse sacred to some deity, used as a prayer. A spell, a charm, incantation. జాలవిద్య. Secret consultation, secret counsel. రహస్యము, గూఢోక్తి. రహస్యపుమాట. Help in a woman's confinement, ప్రసవోపాయము. మంత్రపుష్పము consecrated flowers. మంత్రక్షతలు blessed rice, i.e., rice over which incantations have been pronounced. నీదివ్యనామ మంత్రిముచేత by the force of thy blessed name. మంత్రణ or మంత్రణము mantrana. n. A secret consuḷtation, రహస్యాలోచన. మంత్రకాడు or మంత్రనాది mantra-kāḍu. n. A magician, conjurer. మాంత్రికుడు. ఇంద్రజాలవిద్యనెరిగినవాడు. మంత్రసాని or మంతరసాని mantra-sāni. n. A midwife, మంత్రసానితనము mantra-sāni-tanamu. n. Midwifery. మంత్రసానికి ఒళ్లుదాచగలవా can you conceal the truth from your midwife? మంత్రాంగము mantr-āngamu. n. Machination, trickery. తంత్రము. మంత్రి mantri. n. A minister, a counsellor, or adviser, బుద్ధిసహాయుడు. The queen at chess. మంత్రించు or మంతిరించు mantrin-ṭsu. v. n. To charm, or perform magic spells over. మంత్రముచేయు.
 
==మంత్రాలు==
* [[గాయత్రీ మంత్రము]] : ఓం భూ: భువస్సువ: ఓం తత్సవితుర్వరేణ్యం భర్గోదేవస్య ధీమహి ధియోయోనః ప్రచోదయాత్
* [[నారాయణ మంత్రము]] : ఓం నమోనారాయణాయ
Line 5 ⟶ 11:
* [[శ్రీరామ మంత్రము]] : శ్రీరామ
* [[శాంతి మంత్రము]]
 
==మూలాలు==
{{మూలాలజాబితా}}
"https://te.wikipedia.org/wiki/మంత్రము" నుండి వెలికితీశారు