బుడుగు: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 23:
 
== బుడుగు, బుడుగు కుటుంబం ==
"ఈ బొమ్మ నేను. నా పేరు బుడుగు. ఇంకోపేరు పిడగుపిడుగు. ... ఇంకో అస్సలుపేరుంది. ఇప్పుడు చెప్పడానికి టైము లేదు. కావలిస్తే మా నాన్నని అడుగు" అని మొదట్లో బుడుగు తనను పరిచయం చేసుకొన్నాడు.
 
 
పంక్తి 32:
 
;బుడుగు ఇరుగు, పొరుగు
* ప్రెవేటు మాష్టారు: వీడు మంచివాడు కాడు. అసలు ప్రెవేటు మాష్టర్లు అందరూ ఇంతే. ఇప్పటికి వీడు పదోవాడు. ఒక్కడూ పకోడీలు తేడు. పైగా లెక్కలు చేయమంటారు. చెవి మెలిపెడతారు.
* రెండుజళ్ళ సీత : చాలామంది ఉన్నారు. ఒకోసారి ఒక జడ ముందుకీ, ఒక జడ వెనక్కీ వేసుకొని నడుస్తారు. ఇది చాలా ఇబ్బంది. అప్పుడు వాళ్ళు వస్తున్నారో వెళ్తున్నారో ఎలా తెలుస్తుంది?
* లావుపాటి పిన్నిగారు : అవిడకు పేద్ధపేద్ద జడ లేదు. అయినఅయినా పేరంటంలో పెద్ద జడ ఉంటుంది. అది నిజం జెడ కాదనుకో. "డేంజరు" అంటే పిన్నిగారూ, మా బామ్మా పోట్లాడుకోవడం.
*సిగాన పెసూనాంబ (: బుడుగు గర్ల్‌ఫ్రెండ్)
 
ఇంకా డికెష్టివ్, విగ్గు లేని యమడుయముడు, పిన్నిగారి ముగుడు, సుబ్బలష్మి - ఇలా చాలా మందున్నారు.
 
== బుడుగు ఆలోచనలు, అయోమయం ==
"https://te.wikipedia.org/wiki/బుడుగు" నుండి వెలికితీశారు