"గణపతి దేవుడు" కూర్పుల మధ్య తేడాలు

==పాలనా విధానం==
గణపతిదేవుని పాలనలో వ్యవసాయము మరియు వర్తకాలు బాగా వృద్ధిచెందాయి. గణపతిదేవుడు వర్తకులకు ప్రాత్సహించాడు. మోటుపల్లిలో వేయించిన అభయశాసనం దీనికి నిదర్శనం. గణపతిదేవుడు కాకతీయ రాజధానిని హన్మకొండ నుండి ఓరుగల్లుకు మార్చినాడు. వ్యవసాయము వృద్ధిచెందడానికి నీటిపారుదల కల్పించుటకు ఇతని సేనాని పాకాల చెరువును కట్టించాడు. మరో సేనాని గౌండ సముద్రాన్ని నిర్మించాడు.
 
==మూలాలు==
{{మూలాలజాబితా}}
 
[[వర్గం:కాకతీయ సామ్రాజ్యం]]
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/480333" నుండి వెలికితీశారు