37,711
edits
గణపతిదేవుడు రాజ్యవిస్తరణకు ప్రాధాన్యత ఇచ్చాడు. ఇందుకోసం సైనిక బలంపైనే కాకుండా సరిహద్దు రాజ్యాల రాజకుటుంబాలతో సంబంధాలుపెట్టుకున్నాడు. 1212లో తూర్పు తీరంపై దండయాత్ర చేసి కృష్ణా, గోదావరి గుంటూరులను స్వాధీనం చేసుకున్నాడు.నిడదవోలును పాలిస్తున్న వేంగీచాళుక్య రాజు వీరభద్రుడికి తన కూతురు రుద్రమదేవినిచ్చి వివాహం చేశాడు. మరో కూతురు గణపాంబను ధరణికోట రాజు బేతరాజుకు ఇచ్చి వివాహం జరిపించాడు. కమ్మనాడును పాలిస్తున్న జాయప్పసేనాని ఇద్దరు చెల్లెళ్ళను వివాహమాడి జాయపను ఓరుగల్లుకు రప్పించి గజసేనానిగా నియమించుకుంటాడు. నెల్లూరును జయించి మనుమసిద్ధికి ఇచ్చాడు. దాదాపు రాయలసీమ మొత్తం గణపతిదేవుని పాలనలోకి వచ్చింది.
==గణపతిదేవుని శాసనాలు==
*మోటూపల్లి అభయ శాసనం
==మూలాలు==
{{మూలాలజాబితా}}
|
edits