కాంచనమాల: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 36:
 
==కొన్ని విశేషాలు==
1940 లో ఆంధ్రా పారిస్ గా పేరు గాంచిన ఆమె స్వంత ఊరు తెనాలిలో "శాంతి భవనం" అనె ఓ భవంతిని ఎంతో ఇష్టంతో నిర్మించుకున్నరు కాంచనమాల. ఆమె ఆ ఇంట్లో నివశించినప్పుడు ఆ పక్కింటి వారికి కూడా ఆమె ఎవరో తెలియకుండా గడిపారు. నటనలో ఆమె నుండి స్పూర్తి పొందిన వారిలో [[జి.వరలక్ష్మి]] ఒకరు. తొలితరం నటీమణుల్లో ఒకరైన [[కృష్ణవేణి]] గారు తీసిన [[దాంపత్యం]] సినిమా సమయంలో కాంచనమాల గారిపై ఉన్న అభిమానంతో ఆమె చాయా చిత్రాన్ని సెట్ లో ఉంచారు. వడ్ల బస్తా కేవలం 3 రూపాయలు ఉన్న రోజుల్లోనే ఆమె 10000/- పారితోషికంగా తీసుకునేవారు. 1975 లో [[ప్రపంచ తెలుగు మహా సభల్లోమహాసభ]]ల్లో ఘన సత్కారం పొందినా ఈమె కళ్ళు శూన్యాన్ని తప్ప మరోవైపు చూడలేదుట. విప్లవ కవిగా పేరు పొందిన శ్రీశ్రీ కూడా అభిమానంతో అందమైన కాంచనమాల గారిపై 2 సార్లు కవితలల్లారు.
 
==మరణం==
"https://te.wikipedia.org/wiki/కాంచనమాల" నుండి వెలికితీశారు