"గణపతి దేవుడు" కూర్పుల మధ్య తేడాలు

==సైనిక పాలన==
==సాంఘిక పరిస్థితులు==
==వర్తకము==
రాజ్యములో వ్యవసాయము ముఖ్య వృత్తి ఐననూ దేశవిదేశములతో వాణిజ్యము ఎన్నోవిధముల అబివృద్ధి చెందింది. మోటుపల్లి, మసులీపట్టణం ముఖ్యమైన ఓడ రేవులు. ఛైనా నుండి పట్టు వస్త్రములు దిగుమతి అయ్యేవి. మోటుపల్లి నుంది వజ్రాలు, దంతము, ముత్యాలు రోం నగరము వరకు ఎగుమతి చేయబడేవి. కాకతీయ సామ్రాజ్యములో వజ్రాలు సేకరించు విధి విధానాలు మార్కో పోలో చాలా వివరముగా వ్రాశాడు<></>. మసులీపట్టణమునుండి విలువైన మస్లిన్ వస్త్రాలు, అద్దకము చేయబడిన వస్త్రాలు, ఓరుగల్లులో నేయబడిన తివాచీలు, ఉన్నిదుస్తులు ఎగుమతి అయ్యేవి. కూనసముద్రము దగ్గరలోని నిర్మల నుండి ఇనుప ఖనిజము, సముద్ర తీర ప్రాంతములో చేయబడిన ఉప్పు కూడ ఎగుమతి అయ్యేవి.
 
==గణపతిదేవుని శాసనాలు==
1,744

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/480446" నుండి వెలికితీశారు