"మాలిక్ మక్బూల్" కూర్పుల మధ్య తేడాలు

సవరణ సారాంశం లేదు
 
 
1323వ సంవత్సరములొ ముస్లిముల ధాటికి [[ఓరుగల్లు]] తలవొగ్గెను. ప్రతాపరుద్ర మహారాజు మరియు పెక్కు సేనాధిపతులు ముస్లిముల చేతికి చిక్కారు. బందీలందరిని ఢిల్లీ తరలించుచుండగా దారిలో మహారాజు [[నర్మదా నది]] నదిలోలో మునిగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఢిల్లీ చేరిన పిదప గన్నమ నాయునికి మరణము లేక మతాంతరీకరణ ఎన్నుకొనవలసి వచ్చింది. ఆ కాలములో మరణమనగా బ్రతికుండగనే చర్మము ఒలచబడుట. మరియు తలను కోట గుమ్మమునకు వ్రేలాడదీయుట [[ఢిల్లీ]] సుల్తానుల రివాజు. గన్నమ మాలిక్ మక్బూల్ గా మార్చబడ్డాడు. సుల్తాను మక్బూల్ ను [[పంజాబ్]] పాలకునిగా ముల్తాను పంపాడు.
 
 
1,744

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/480468" నుండి వెలికితీశారు