స్తంభం: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
'''స్తంభం''' (Pillar) ఒక ప్రత్యేకమైన నిర్మాణము. స్తంభమనేది లావుకు తగ్గ పొడవుతో ఉండే నిర్మాణ విశేషం. స్తంభాలు ముఖ్యంగా [[పైకప్పు]] బరువును మొయ్యటానికి వాడతారు. వీటిని పెద్ద [[ఇల్లు]], మేడలు, [[వంతెన]]లు మొదలైనవి కట్టడానికి ఉపయోగిస్తారు. ఇవి గుండ్రంగా గాని లేదా చదరంగా గాని వివిధ పరిమాణాలలో ఉంటాయి. పాతకాలంలో ఎక్కువగా కొందలలోని కఠిన [[శిల]]లను స్తంభ రూపంలో చెక్కి, కావలిసిన నిడివి గలవి తయారు చేసుకునే వారు. ప్రస్తుతము వీటిని ఎక్కువగా ఇసుక, సిమెంటు, కంకర మరియు నీరు మిశ్రమం (కాంక్రీటు), లేదా [[ఇనుము]] లేదా [[ఉక్కు]]తో తయారుచేస్తున్నారు. ఈ రెండిటి మధ్య కాలంలో [[కలప]]తో కూడ (ముఖ్యంగా టేకు చెట్టు) స్తంభాలు చేశేవారు.
 
==రకాలు==
"https://te.wikipedia.org/wiki/స్తంభం" నుండి వెలికితీశారు