చెవి: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 2:
'''చెవి''' లేదా''' కర్ణం''' (Ear) జంతుజాతులలో శబ్దాల్ని గ్రహించే [[జ్ఞానేంద్రియాలు|జ్ఞానేంద్రియం]]. మనిషికి రెండు చెవులు [[తల]]కి ప్రక్కగా ఉంటాయి. చెవులు వినడానికే కాకుండా, శరీరపు [[సమతాస్థితి]] ని గ్రహించడానికి తోడ్పడుతాయి.
 
==భాషా విశేషాలు==
[[తెలుగు భాష]]లో చెవి పదానికి వివిధ ప్రయోగాలున్నాయి.<ref>[http://dsal.uchicago.edu/cgi-bin/romadict.pl?page=432&table=brown&display=utf8 బ్రౌన్ నిఘంటువు ప్రకారం చెవి పదప్రయోగాలు.]</ref> చెవి [ cevi ] chevi. [Tel.] n. An ear. A key. మాట చెవినిపెట్టు to give ear to, to hearken. చెవులు గడియలు పడ్డవి his ears were ringing through faintness. పత్రముయొక్క చెవి the tip or margin of a written bond. పత్రపు చెవి చించు to cancel a bond by tearing the leaf so as to disengage it from the cord on which palm leaf volumes are strung. చెవికొన or చెవికొణక the tip of the ear. చెవిటి cheviṭi. [చెవి+అవిటి.] adj. Deaf. n. A deaf man. బథిరుడు. చెవిటివ్యవహారము an unspeakable or unutterable iniquity, lit. one which makes one story one's ears. చెవిటిమూగ cheviṭi-mūga. n. A deaf mute. చెవుడును మూగతనమును గలవాడు. చెవినిల్లుగట్టుకొని చెప్పు to reiterate a precept, as though keeping ti always dwelling in the ear. Mrityanjaya Vilasam ii. 38.--40. "నిచ్చలు చెవినిలల్లుగట్టుకొని చాటితి నన్నుగణింప వైతిపెన్బలియుని తోడి పోరిది." Rāghava Pāndaviyam. iv. 52. Vēma. iii. 2. P. i. 533. చెవియాకు or చెవ్వాకు chevi-y-āku. n. An ear ornament చెవికట్టు chevi-kaṭṭu. n. The iron ring on an axle tree. చెవుడు (చెవి+అవుడు) chevuḍu. n. Deafness. (The inflected form is చెవిటి.) చెవుడుపడు chevuḍu-paḍu. v. n. To become deaf. చెవుడుపరుచు to deafen. చెవులపిల్లి chevula-pilli. n. The black-naped Hare, Lepus nigricollis. (F.B.I.) కుందేలు. చెవులపోతు chevula-pōtu. n. A buck hare కుందేలు, శశకము.
 
 
 
==క్షీరదాలలో==
సకశేరుకాలలో, ముఖ్యంగా క్షీరదాలలో చెవి నిర్మాణం క్లిష్టంగా ఉంటుంది. చెవిలో [[బాహ్య చెవి]] లేదా [[వెలుపలి చెవి]], [[మధ్య చెవి]] మరియు [[లోపలి చెవి]] అని మూడు భాగాలుంటాయి.
 
Line 11 ⟶ 17:
 
==మూలాలు==
{{మూలాలజాబితా}}
*జంతుశాస్త్ర నిఘంటువు, తెలుగు అకాడమి, ఆంధ్ర ప్రదేశ్.
 
"https://te.wikipedia.org/wiki/చెవి" నుండి వెలికితీశారు