చెవి: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 3:
 
==భాషా విశేషాలు==
[[తెలుగు భాష]]లో చెవి పదానికి వివిధ ప్రయోగాలున్నాయి.<ref>[http://dsal.uchicago.edu/cgi-bin/romadict.pl?page=432&table=brown&display=utf8 బ్రౌన్ నిఘంటువు ప్రకారం చెవి పదప్రయోగాలు.]</ref> చెవి నామవాచకంగా An ear. A key అని అర్ధాలున్నాయి. ఉదా: మాట చెవిని పెట్టు to give ear to, to hearken. చెవులు గడియలు పడ్డవి his ears were ringing through faintness. పత్రము యొక్క చెవి the tip or margin of a written bond. పత్రపు చెవి చించు to cancel a bond by tearing the leaf so as to disengage it from the cord on which palm leaf volumes are strung. చెవికొన or చెవికొణక the tip of the ear. [[చెవిటి]] (చెవి+అవిటి) adj. విశేషణంగా Deaf. n. A deaf man. [[బథిరుడు]] అని అర్ధం. ఉదా: చెవిటి వ్యవహారము an unspeakable or unutterable iniquity, lit. one which makes one story one's ears. [[చెవిటిమూగ]] n. A deaf mute. చెవుడును మూగతనమును గలవాడు. చెవినిల్లు గట్టుకొని చెప్పు to reiterate a precept, as though keeping ti always dwelling in the ear. ఉదా: "నిచ్చలు చెవినిలల్లు గట్టుకొని చాటితి నన్నుగణింప వైతి పెన్బలియుని తోడి పోరిది." [[చెవియాకు]] లేదా [[చెవ్వాకు]] n. An ear ornament ఒక రకమైన చెవికి ధరించే [[ఆభరణం]]. చెవికట్టు n. The iron ring on an axle tree. [[చెవుడు]] (చెవి + అవుడు) n. Deafness. (The inflected form is [[చెవిటి]].) చెవుడుపడు v. n. To become deaf. చెవుడుపరుచు to deafen. [[చెవులపిల్లి]] n. The black-naped Hare, Lepus nigricollis. (F.B.I.) [[కుందేలు]]. చెవులపోతు n. A buck hare [[కుందేలు]], శశకము.
 
==క్షీరదాలలో==
"https://te.wikipedia.org/wiki/చెవి" నుండి వెలికితీశారు