[[తెలుగు భాష]]లో పిరుదు పదానికి వివిధ ప్రయోగాలున్నాయి.<ref>[http://dsal.uchicago.edu/cgi-bin/romadict.pl?page=757&table=brown&display=utf8 బ్రౌన్ నిఘంటువు ప్రకారం పిరుదు పదప్రయోగాలు.]</ref> పిరు [ piru ] piru. [Tel. short for (పిరుదు.]) n. The back part or side. వెనుకప్రక్క, వెనుక, పశ్చాద్భాగము. adv. Behind, back. "నరుకుడు ననవుడు, పిరుసనకతడు." BD. vi. 45. పిరుసనక without going back. పిరుండు orలేదా పిరుడు pirundu.అనగా The back side, the loins, వెనుకటిభాగము. Back, behind, [[వెనుక]]. "మాదిపిరుందిదారంబులీల."మాది L.పిరుంది vi.దారంబు 185లీల." పిరుందికడ pirundi-kaḍa. adv. Behind, at the back of, after, following. దానిపిరుందన్దాని పిరుందన్ at her heels. పిరుదుకొను pirudu-konu. v. a. అనగా To follow, వెంబడించు. పిరుతీయు, పిరుతివియు or పిరుతివుచు pirutīyu. v. n. To draw back, shrink back, retreat. వెనుదీయు, పరాఙ్మంఖమగు. పిరుపడు, పిరుపోవు or పిరుచను piru-paḍu. v. n. To go back, to retreat, వెనుదీయు. To be afraid, భయపడు. పిరువెట్టు piru-veṭṭu. v. a. To slight, disregard. అనాదరించు.