తాటి: కూర్పుల మధ్య తేడాలు

చి యంత్రము కలుపుతున్నది: fi:Borassus
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 35:
==ఉపయోగాలు==
[[Image:Borassus ake-assii MS 1315.JPG|thumb|240px|తాటి పండ్లు.]]
[[Image:GntTaatiFruit.jpg|thumb|240px|[[గుంటూరు]]లో తాటి ముంజలు]]
తాటిచెట్టు బాగా ఆర్ధిక ప్రాముఖ్యత కలిగినది. పురాతన కాలం నుండి దీని వివిధభాగాలు [[భారతదేశం]] మరియు [[కాంబోడియా]]లలో చాలా విధాలుగా ఉపయోగంలో ఉన్నాయి.
*తాటాకులు [[పాకలు]] వేసుకోవడానికి, [[చాపలు]], [[బుట్టలు]], [[సంచులు]], [[విసనకర్రలు]], [[టోపీలు]], [[గొడుగులు]] తయారుచేసుకోవడానికి ఉపయోగపడతాయి. తాటాకులు [[కాగితం]] ఉపయోగానికి రాకమునుపు ముఖ్యమైన వ్రాత పరికరం.
"https://te.wikipedia.org/wiki/తాటి" నుండి వెలికితీశారు