1904 వేసవి ఒలింపిక్ క్రీడలు: కూర్పుల మధ్య తేడాలు

చి యంత్రము కలుపుతున్నది: kk:Жазғы Олимпиадалық Ойындар 1904
చి యంత్రము కలుపుతున్నది: ab:Сент-Луис 1904; cosmetic changes
పంక్తి 1:
[[బొమ్మఫైలు:1904 Olympic games countries.PNG|thumb|right|250px|<center> 1904 ఒలింపిక్ క్రీడలలో పాల్గొన్న దేశాలు </center>]]
[[బొమ్మఫైలు:1904 tug of war.jpg|thumb|right|250px|<center> 1904 ఒలింపిక్ టగ్ ఆఫ్ వార్ పోటీ దృశ్యం</center>]]
[[1904]]లో మూడవ ఒలింపిక్ క్రీడలు [[అమెరికా]]లోని [[సెయింట్ లూయీస్]] లో నిర్వహించబడ్డాయి. [[జూలై 1]]న ప్రారంభమైన ఈ క్రీడలు [[నవంబర్ 23]] వరకు ప్రస్తుతం ఫ్రాన్సిస్ ఫీల్డ్‌గా పిల్వబడుతున్న సెయింట్ లూయీస్ లోని వాషింగ్టన్ విశ్వవిద్యాలయంలో నిర్వహించబడినవి. వాస్తవానికి ఈ క్రీడలు [[చికాగో]] నగరం నిర్వహించడానికి బిడ్ గెల్చిననూ ఏక కాలంలో రెండు అంతర్జాతీయ పోటీలను నిర్వహించడానికి లూయిసియానా పర్చేజ్ ఎక్స్పోజిషన్ ఒప్పుకోకపోవడంతో చివరికి సెయింత్ లూయీస్ నగరానికి మార్పు చేయవలసి వచ్చింది. ఈ ఒలింపిక్ క్రీడలలో 17 క్రీడలు, 91 క్రీడాంశాలు నిర్వహించగా నిర్వాహకదేశమైన అమెరికా అత్యధికంగా 79 పోటీలలో నెగ్గి ఎవరికీ అందనంత ఎత్తులో నిలబడింది. రెండో స్థానంలో ఉన్న [[జర్మనీ]]కి కేవలం 4 స్వర్ణాలు మాత్రమే వచ్చాయి. 12 దేశాల నుంచి 651 క్రీడాకారులు ఈ క్రీడలలో పాల్గొని తమ ప్రతిభాపాటవాలను ప్రదర్శించారు.
== అత్యధిక పతకాలు పొందిన దేశాలు ==
నిర్వాహక దేశమైన అమెరికా దాదాపు 80% స్వర్ణాలను సాధించి ఈ పోటీలలో ఏకఛత్రాధిపత్యం వహించింది. జర్మనీ, క్యూబా, కెనడాలు చెరో 4 బంగారు పతకాలను చేజిక్కించుకున్నాయి. 12 దేశాలు పాల్గొన్న ఈ పోటీలలో 9 దేశాలు స్వర్ణాలు సాధించాయి.
:::{| class="wikitable"
పంక్తి 84:
|-
|}
== నిర్వహించిన క్రీడలు ==
{{col-begin}}
{{Col-1-of-4}}
* [[Imageఫైలు:Archery pictogram.svg|20px]] [[ఆర్చెరీ]]
* [[Imageఫైలు:Athletics pictogram.svg|20px]] [[అథ్లెటిక్స్]]
* [[బాక్సింగ్]]
* [[Imageఫైలు:Cycling pictogram.svg|20px]] [[సైక్లింగ్]]
{{Col-2-of-4}}
* [[డైవింగ్]]
* [[Imageఫైలు:Fencing pictogram.svg|20px]] [[ఫెన్సింగ్]]
* [[Imageఫైలు:Football pictogram.svg|20px]] [[ఫుట్‌బాల్]]
* [[Imageఫైలు:Gymnastics_(artistic)_pictogram.svg|20px]] [[జిమ్నాస్టిక్]]
* [[గోల్ఫ్]]
{{Col-3-of-4}}
* లాక్రీస్స్
* రోక్
* [[Imageఫైలు:Rowing pictogram.svg|20px]] [[రోయింగ్]]
* [[టగ్ ఆఫ్ వార్]]
{{Col-4-of-4}}
* [[Imageఫైలు:Swimming pictogram.svg|20px]] [[స్విమ్మింగ్]]
* [[Imageఫైలు:Tennis pictogram.svg|20px]] [[టెన్నిస్]]
* [[టగ్ ఆఫ్ వార్]]
* [[Imageఫైలు:Water polo pictogram.svg|20px]] [[వాటర్ పోలో]]
{{col-end}}
== పాల్గొన్న దేశాలు ==
ఈ ఒలింపిక్ క్రీడలలో 12 దేశాలు పాల్గొన్నాయి.
{{col-begin}}
పంక్తి 128:
* [[స్విట్జర్లాండ్]]
{{col-end}}
== ఇవి కూడా చూడండి ==
* [[ఒలింపిక్ క్రీడలు]]
{{commonscat}}
 
 
== బయటి లింకులు ==
* [http://www.olympic.org/uk/games/past/index_uk.asp?OLGT=1&OLGY=1904 International Olympic Committee St Louis 1904]
* [http://www.aafla.org/6oic/OfficialReports/1904/1904lucas.pdf The Olympic Games 1904, Charles J.P. Lucas]
* [http://www.aafla.org/6oic/OfficialReports/1904/1904lucas.pdf Spalding's Athletic Almanac for 1905]
* [http://www.einsteinsrefrigerator.com/st_louis_olympics/index.html 1904 St. Louis Olympics Games] at [http://home.nycap.rr.com/useless/ Useless Information]
* [http://exhibits.slpl.org/lpe/data/lpe240023235.asp?thread=240030551 Competitions on Anthropology Days]
 
{{ఒలింపిక్ క్రీడలు}}
 
 
[[వర్గం:ఒలింపిక్ క్రీడలు]]
Line 149 ⟶ 148:
 
[[en:1904 Summer Olympics]]
[[ab:Сент-Луис 1904]]
[[af:Olimpiese Somerspele 1904]]
[[ar:ألعاب أولمبية صيفية 1904]]