పశువు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
{{మొలక}}
'''గొడ్లు''' లేదా '''పశువులు''' మానవులకు ప్రియమైన పెంపుడు [[జంతువు]]లుగా జీవించే [[క్షీరదాలు]].
 
==భాషా విశేషాలు==
గొడ్డు [ goḍḍu ] goḍḍu. [Tel.] n. A beast. పశువు. Barrenness గొడ్రాలితనము. adj. Barren, sterile శూన్యము. గొడ్డావు a barren cow, ఈననిపశువు. ఎనుపగొడ్డు, or ఎనుము a buffalo. ఎలుగుగొడ్డు, or ఎలుగు a bear గొడ్లు kine, horned cattle. చిరుతగొడ్డు a leopard. గొడ్డు, గొడ్డురాలు or గొడ్రాలు goḍḍu. n. A barren woman. గొడ్డంబలి gruel without any rice in it. నూకలులేని అంబలి. గొడ్డు౛ావ or గొడ్డుసంకటి ragi food without any sauce or curry to be taken with it. గొడ్డుకారము very hot మిక్కిలికారముగానున్న. గొడ్డుచెట్టు a barren tree ఫలింపనిచెట్టు. గొడ్డుపోతు goḍḍu-pōtu. n. A useless man. నిష్క్రయోజనకుడు. గొడ్డుపోవు goḍḍu-pōvu. v. n. To become barren. గొడ్రాలగు. To become useless వ్యర్థమగు. To become effeminate పౌరుషహీనమగు. గొడ్డేరు goḍḍēru. n. A dry stream. నీళ్లు లేనియేరు. v. a. To rent or farm గుత్తచేయు. "గీ బొడ్డుపల్లెనుగొడ్డేరిమోసపోతి నెట్లుచెల్లించుటంకంబులేడుమార్లు?" వి.
 
==పెంపుడు జంతువులకు ఉదాహరణలు==
"https://te.wikipedia.org/wiki/పశువు" నుండి వెలికితీశారు