పశువు: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 3:
 
==భాషా విశేషాలు==
గొడ్డు నామవాచకంగా A beast. పశువు అని అర్ధం. ఇది adj. విశేషణంగా Barrenness గొడ్రాలితనము. Barren, sterile శూన్యము అని అర్ధాలున్నాయి. ఉదా: గొడ్డావు a barren cow, ఈనని పశువు. ఎనుపగొడ్డు, or ఎనుము a buffalo. ఎలుగుగొడ్డు అనగా [[ఎలుగుబంటి]] a bear, గొడ్లు kine, horned cattle. చిరుతగొడ్డు a leopard. గొడ్డు, గొడ్డురాలు or గొడ్రాలు n. అనగా పిల్లలులేని [[స్త్రీ]]. A barren woman. గొడ్డంబలి gruel without any rice in it. నూకలులేని[[నూక]]లు లేని [[అంబలి]]. గొడ్డుజావ or గొడ్డుసంకటి ragi food without any sauce or curry to be taken with it. గొడ్డుకారము అనగా very hot మిక్కిలి కారముగా[[కారము]]గా నున్న. గొడ్డుచెట్టు a barren tree ఫలింపని [[చెట్టు]]. గొడ్డుపోతు n. A useless man. నిష్క్రయోజనకుడు. గొడ్డుపోవు v. n. To become barren. గొడ్రాలగు. To become useless వ్యర్థమగు. To become effeminate పౌరుష హీనమగు. గొడ్డేరు n. A dry stream. నీళ్లు లేని [[యేరు]]. v. a. To rent or farm గుత్తచేయు. ఉదా: "గీ బొడ్డు పల్లెను గొడ్డేరి మోసపోతి నెట్లు చెల్లించు టంకంబు లేడుమార్లు?"
 
==పెంపుడు జంతువులకు ఉదాహరణలు==
"https://te.wikipedia.org/wiki/పశువు" నుండి వెలికితీశారు