పిరుదు: కూర్పుల మధ్య తేడాలు

చి 190.158.11.18 (చర్చ) చేసిన మార్పులను, Rajasekhar1961 వరకు తీసుకువెళ్ళారు
పంక్తి 31:
పిరుదులు బలమైన గ్లుటియస్ [[కండరాలు]] (గ్లుటియస్ మాగ్జిమస్ మరియు గ్లుటియస్ మీడియస్) వానిపై [[క్రొవ్వు]] పొరతో కప్పబడివుంటాయి. పైభాగం శ్రోణిఫలకంలో కలిసిపోగా క్రిందిభాగం గ్లుటియల్ మడతతో అంతమౌతుంది.
 
[[ప్రైమేట్స్]] లో పిరుదుల మూలంగానే ఇతర జంవుతులవలె నాలుగు కాళ్ళమీద కాకుండా కూర్చొనడానికి తద్వారా శరీర భారాన్ని మోయడానికి అవకాశం కల్పించాయి. మానవ పురుషులలో కన్నా [[స్త్రీ]]లలో పిరుదులు వెడల్పుగా, మందంగా, బలంగా ఉండి ఎక్కువ కొవ్వును కలిగివుంటాయి. ఆడ [[బబూన్]] లలో పిరుదులు ఎరుపురంగులో ఉండి మగజీవులను ఆకర్షిస్తాయి.
 
==మూలాలు==
"https://te.wikipedia.org/wiki/పిరుదు" నుండి వెలికితీశారు