చిన్న ప్రేగు: కూర్పుల మధ్య తేడాలు

చి యంత్రము కలుపుతున్నది: sco:Smaw thairm
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 20:
DorlandsSuf = 12456563 |
}}
ప్రేగులలో[[ప్రేగు]]లలో ఇది [[జీర్ణకోశం]] మరియు [[పెద్ద ప్రేగు]]ల మధ్య ఉంటుంది. [[జీర్ణక్రియ]] చాలా వరకు ఇక్కడే జరుగుతుంది. ఇది 4-7 మీటర్లు పొడుగుంటుంది. దీన్ని మూడు భాగాలుగా చేయవచ్చు. 1. డుయోడినం, 2. జెజునం మరియు 3. ఇలియం. చిన్న ప్రేగు, పెద్ద ప్రేగు కలిసే సంగమము ను 'ఇలియో-సీకల్ సంగమము' అందురు.
<references/>
 
"https://te.wikipedia.org/wiki/చిన్న_ప్రేగు" నుండి వెలికితీశారు