చిన్న ప్రేగు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 21:
}}
[[ప్రేగు]]లలో ఇది [[జీర్ణకోశం]] మరియు [[పెద్ద ప్రేగు]]ల మధ్య ఉంటుంది. [[జీర్ణక్రియ]] చాలా వరకు ఇక్కడే జరుగుతుంది. ఇది 4-7 మీటర్లు పొడుగుంటుంది. దీన్ని మూడు భాగాలుగా చేయవచ్చు. 1. డుయోడినం, 2. జెజునం మరియు 3. ఇలియం. చిన్న ప్రేగు, పెద్ద ప్రేగు కలిసే సంగమము ను 'ఇలియో-సీకల్ సంగమము' అందురు.
 
==మూలాలు==
<references/>
 
{{మానవశరీరభాగాలు}}
 
[[వర్గం:శరీర నిర్మాణ శాస్త్రము]]
"https://te.wikipedia.org/wiki/చిన్న_ప్రేగు" నుండి వెలికితీశారు