ప్రేగు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
[[Image:Stomach colon rectum diagram.svg|right]]
'''ప్రేగు''' లేదా '''పేగు''' (Intestine or Bowel) మన శరీరంలో [[కడుపు]]లోని భాగము. ఇక్కడ ఆహారం యొక్క జీర్ణప్రక్రియ జరుగుతుంది.
 
* [[చిన్న ప్రేగు]] (Small Intestine)
* [[పెద్ద ప్రేగు]] (Large Intestine)
 
==భాషా విశేషాలు==
[[తెలుగు భాష]]లో పేగు పదానికి వివిధ ప్రయోగాలున్నాయి.[http://dsal.uchicago.edu/cgi-bin/romadict.pl?page=794&table=brown&display=utf8 బ్రౌన్ నిఘంటువు ప్రకారం పేగు పదప్రయోగాలు.]</ref> పేగు [ pēgu ] or ప్రేగు pēgu. [Tel.] n. An entrail, gut, or bowel. Generally used in the plural: పేగులు. పేగులు తెగేటట్టు పరుగెత్తినాడు he ran so fast as to break his wind. పేగులు తెగిన గుర్రలు a broken winded horse. అది నా పేగు గనుక నా మనసు తాళలేదు as it was my own child I could not endure to see this. పేగులుతెగ నవ్వినాడు he is ready to split his sides with laughter. పేగునపట్టినతీట rankling or piercing pain. మేమందరము ఒక పేగు we are all sons of the same womb. పేగెక్కుట the wringing of the belly. ఆ బిడ్డకు పేగుపడినది the child is suffering from spasams. పేగుతట్టు or తోము to handle or rub the belly to remove pain. పేగు౛ారు pēgu-ḍzāru. v. n. To have rupture or hernia, బుడ్డదిగు.
 
==మూలాలు==
{{మూలాలజాబితా}}
 
{{మానవశరీరభాగాలు}}
"https://te.wikipedia.org/wiki/ప్రేగు" నుండి వెలికితీశారు