గొంతు: కూర్పుల మధ్య తేడాలు

1,512 బైట్లు చేర్చారు ,  12 సంవత్సరాల క్రితం
సవరణ సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
[[Image:Illu01 head neck.jpg|thumb|తల మెడలో భాగాలు]]
'''గొంతు''', '''గొంతుక''' లేదా '''కంఠము''' [[ముక్కు]], [[నోరు]]లకు వెనుక భాగంలో [[స్వరపేటిక]], [[అన్నవాహిక]] లకు పైనున్న భాగం. ఇది [[జీర్ణ వ్యవస్థ]] మరియు [[శ్వాస వ్యవస్థ]]లకు రెండింటికి చెందినది. ఆహారం అన్నవాహికలోనికి, గాలి ఊపిరితిత్తులలోనికి ఒకదానితో ఒకటి కలవకుండా దీని ద్వారా వెళ్తాయి.
 
==భాషా విశేషాలు==
[[తెలుగు భాష]]లో గొంతు పదానికి వివిధ ప్రయోగాలున్నాయి.<ref>[http://dsal.uchicago.edu/cgi-bin/romadict.pl?page=386&table=brown&display=utf8 బ్రౌన్ నిఘంటువు ప్రకారం గొంతు పదప్రయోగాలు.]</ref> గొంతు [ gontu ] or గొంతుక gontu. [Tel.] n. The throat. కంఠము. The voice, a tone కంఠధ్వని. గొంతుపట్టినది I am chocked, i.e., I do not know what to say. నా గొంతురాసినది I am hoarse. వానిగొంతుకమ్మినది he is hoarse. గొంతుకపోక or గొంతునబడి gontuka-pōka. n. The apple of the throat. గొంతుకూర్చుండు gontu-kūrṭsunḍu. v. n. To squat down on one's heels. గొంతుకోత gontu-kōṭa. n. A cutthroat business. A brawl, a quarrel. గొంతెమగోరుచెట్టు gontema-gōru-cheṭṭu. n. A plant, Paederia foetida. సారణి, లంజె. సవరము. గొంతెమ్మ gontemma n. The name of a certain rural goddess. గొంతెమ్మకోరికలు gontemma-kōrikalu. n. Whimsical speculations, castles in the air. కోరదగనికోరికలు, వెర్రిమూచనలు.
 
==మూలాలు==
{{మూలాలజాబితా}}
 
{{మానవశరీరభాగాలు}}
[[వర్గం:శరీర నిర్మాణ శాస్త్రము]]
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/481224" నుండి వెలికితీశారు